ETV Bharat / state

భావనారాయణ శతకం గ్రంథం ఆవిష్కరణ - Former Vice-Chairman of the Council, Buddha Prasad,

కృష్ణా జిల్లా అవనిగడ్డలో మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ భావనారాయణ శతకం గ్రంథాన్ని ఆవిష్కరించారు. దివిసీమలోని పుణ్యక్షేత్రాల చరిత్రను ప్రపంచానికి తెలియజేయాలని ఆయన అన్నారు.

Former Vice-Chairman of the Council, Buddha Prasad, inaugurated the Bhavanarayana Shatakam in avanigadda
భావనారాయణ శతకం గ్రంథం ఆవిష్కరణ
author img

By

Published : Sep 15, 2020, 6:41 AM IST

కృష్ణా జిల్లా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో... గుడిసేవ విష్ణుప్రసాద్ రచించిన భావదేవరపల్లి భావనారాయణ శతకం గ్రంథాన్ని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. జూమ్ యాప్ ద్వారా దేశ విదేశాల్లోని ప్రముఖులు పాల్గొన్నారు.

భావనారాయణ స్వామిపై రచించిన గ్రంథం, సీడీని ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని బుద్ధప్రసాద్ తెలిపారు. దివిసీమలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయని, వాటి చరిత్రను ప్రపంచానికి తెలపాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు... పొంగుతున్న వాగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.