మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్పై మచిలీపట్నం కోర్టులో విచారణ జరిగింది. మాజీ మంత్రి తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపించారు. వాద, ప్రతివాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: కోర్టులను కాదని ఏం చేయాలనుకుంటున్నారు: యనమల