లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేదలకు నిత్యం భోజన సదుపాయాలను అవనిగడ్డ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కొల్లూరు వెంకటేశ్వరరావు కల్పిస్తున్నారు.కష్టకాలంలో ప్రజలకు అండగా ఉన్నందుకు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అభినందించారు. అవనిగడ్డ 8వ వార్డులో 150 మందికి భోజనం ప్యాకెట్లు బుద్ధ ప్రసాద్ చేతుల మీదగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు మండలి వెంకట్రామ్ , యాసం చిట్టిబాబు, బచ్చు రఘునాధ్ తదితరులు పాల్గొన్నారు.
ఆహారం అందించిన మాజీ ఉపసభాపతి బుద్ధ ప్రసాద్ - latest news of krishna dst corona cases
కృష్ణాజిల్లా అవినిగడ్డలో మాజీ జెడ్పీటీసీ ప్రజలకు చేస్తున్న సేవలను మాజీ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్ కొనియాడారు.150మందికి బుద్దప్రసాద్ ఆహారం అందించారు.

ఆహారం అందించిన మాజీ ఉపసభాపతి బుద్ధ ప్రసాద్
లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేదలకు నిత్యం భోజన సదుపాయాలను అవనిగడ్డ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కొల్లూరు వెంకటేశ్వరరావు కల్పిస్తున్నారు.కష్టకాలంలో ప్రజలకు అండగా ఉన్నందుకు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అభినందించారు. అవనిగడ్డ 8వ వార్డులో 150 మందికి భోజనం ప్యాకెట్లు బుద్ధ ప్రసాద్ చేతుల మీదగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు మండలి వెంకట్రామ్ , యాసం చిట్టిబాబు, బచ్చు రఘునాధ్ తదితరులు పాల్గొన్నారు.
Last Updated : Apr 28, 2020, 12:21 PM IST