ఇదీ చదవండి:
'వరద నీరు వచ్చి ఇబ్బందులు పడుతున్నాం... ఆదుకోండి' - ఇళ్లల్లోకి వచ్చిన వరద నీరు
విజయవాడ రామలింగేశ్వరంలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ఎలాంటి సహాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లోతట్టు ప్రాంతంలో వరదనీరు చేరుతోంది
విజయవాడ రామలింగేశ్వరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా నది వరద నుంచి కరకట్ట వాసులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు వ్యయంతో రిటైనింగ్ వాల్ నిర్మించింది. అయినా ప్రజలకు మాత్రం వరద కష్టాలు తప్పడం లేదు. డ్రైనేజీ లీకుల వల్ల నీరు ఇళ్లలోకి వస్తోంది. వరద నీరు రాకుండా అధికారులు ఇసుక బస్తాలు వేయించినా ఫలితం లేకపోతోంది. నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మోటార్‌తో తోడిస్తున్నారు. వరద తగ్గినా ఇంత వరకూ అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:
Intro:AP_VJA_35_25_FLOOD_WATER_LEKAGE_FROM_RETAINING_WALL_737_AP10051
విజయవాడ రామలింగేశ్వర నగర్ లోతట్టు ప్రాంతంలో వరద నీరు వచ్చి చేరుతోంది. కృష్ణా నది వరద ముప్పు నుంచి కరకట్ట వాసులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో రిటైనింగ్ వాల్ నిర్మించింది. అయినా ప్రజలకు మాత్రం వరద నీటి కష్టాలు తప్పడం లేదు. కృష్ణా నదిలో డ్రైనేజి నీటిని పంపేందుకు రిటైనింగ్ వాల్ కు అక్కడ అక్కడ రంధ్రాలు డ్రైనేజీ తూములు ఏర్పాటు చేసారు. కొన్నిచోట్ల రిటైనింగ్ వాల్ కు లీకేజీ ఏర్పడ్డాయి. వరద ప్రభావం పెరిగినప్పుడు నదిలో నీరు డ్రైనేజీ రంధ్రాలు, లీకేజీల నుంచి ఇళ్ల వైపుకు వచ్చేస్తున్నాయి. వరదనీరు పెరిగి ఇళ్లను ముంచెత్తుతున్నాయి. వరద నీరు రాకుండా అ కట్టడి చేసేందుకు అధికారులు కొన్ని చోట్ల ఇసుక బస్తాలు వేయించారు. నీళ్లు ఎక్కువ ఉన్నచోట మోటార్లు పెట్టి పైపుల ద్వారా నీటిని తోడి నదిలోకి వదులుతున్నారు. నెల రోజుల క్రితం వరదలు వచ్చినప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది. వరద తగ్గిన తర్వాత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మళ్లీ వరద నీరు ఇళ్లలోకి వచ్చేస్తోందని ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- షేక్ ముర్తుజా, విజయవాడ ఈస్ట్, 8008574648
Body:రిటైనింగ్ వాల్ నుంచి వరద నీరు లీకై ఇళ్లను ముంచెత్తుతోంది
Conclusion:రిటైనింగ్ వాల్ నుంచి వరద నీరు లీకై ఇళ్లను ముంచెత్తుతోంది