ETV Bharat / state

విజయవాడ గాంధీనగర్​లో అగ్నిప్రమాదం - fire accident news in Vijayawada

విజయవాడ గాంధీనగర్​లో వినియోగంలో లేని ఆసుపత్రిలో స్వల్పంగా మంటలు చెలరేగాయి. గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

fire accident at Vijayawada
విజయవాడ గాంధీనగర్​లో అగ్నిప్రమాదం
author img

By

Published : Mar 25, 2020, 7:20 PM IST

విజయవాడ గాంధీనగర్​లో అగ్నిప్రమాదం

విజయవాడ గాంధీనగర్‌లో వినియోగంలో లేని ఆసుపత్రి ఆవరణలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించారు. మంటలను ఆర్పివేశారు. స్థానికులు ఈ ఘటనతో భయాందోళనలకు గురయ్యారు.

ఇదీ చూడండి:

ట్రాక్టర్ బోల్తా...ఇద్దరు రైతుల మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.