కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లిలోని ఓ పూరి గుడిసెలో అగ్నిప్రమాదం జరిగింది. ఒంటరిగా నివసిస్తున్న దివ్యాంగుడు హసన్న బేగ్ మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ రామకృష్ణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి ఘటనాస్థలంలోనే వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్ష నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి: దేవరబండలో అగ్నిప్రమాదం.. కందిపంట దగ్ధం