ETV Bharat / state

నిమ్మకూరులో సినీ నటుడు, ఎమ్మెల్యే బాలయ్య పర్యటన - ntr own town nimmakuru news update

అసెంబ్లీ సమావేశాలకు అమరావతి వచ్చిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కృష్ణాజిల్లా నిమ్మకూరులో పర్యటించారు. ఎన్టీఆర్​ స్వగ్రామంలో బంధువులను పరామర్శించిన ఆయన.. తల్లిదండ్రుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

film actore mla nandamuri bhalakrishna
నిమ్మకూరులో నందమూరు నాయకుడు పర్యటన
author img

By

Published : Jun 17, 2020, 2:58 PM IST

కృష్ణాజిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. అసెంబ్లీ సమావేశాలకు హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన బాలకృష్ణ.. తన తండ్రి స్వస్థలమైన నిమ్మకూరులోని బంధువులను కలిశారు. గ్రామంలో ఉన్న ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన అనంతరం బంధువుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఇవీ చూడండి: కరోనా నిర్ధారణ కోసం వెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.