విద్యుదాఘాతంతో తండ్రీకొడుకులు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా, మైలవరం మండలం తుమ్మలగుంట గన్నవరంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఆగిరిపల్లి మండల పరిధిలోని ఈదర గ్రామానికి చెందిన వంగూరు అర్జున రావు, వంగూరు అజయ్ గేదెలకు గడ్డి కోసం పొలం వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పొలం వద్ద 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
ఇదీ చదవండి: