ETV Bharat / state

విపణిలోకి వెన్నశాతం తక్కువగా ఉండే పెరుగు

వెన్న శాతం తక్కువగా ఉండే టోన్డ్ పాలతో నూతనంగా తయారు చేసిన 10 కిలోల పెరుగు బకెట్​ను కృష్ణా మిల్క్ యూనియన్ యాజమాన్యం మార్కెట్​లో విడుదల చేసింది.

విపణిలోకి  వెన్నశాతం తక్కువగా ఉండే పెరుగు
విపణిలోకి వెన్నశాతం తక్కువగా ఉండే పెరుగు
author img

By

Published : Feb 1, 2020, 10:18 PM IST

విపణిలోకి వెన్నశాతం తక్కువగా ఉండే పెరుగు

విజయవాడలో కృష్ణా మిల్క్ యూనియన్ యాజమాన్యం... వెన్న శాతం తక్కువగా ఉండే టోన్డ్ పాలతో నూతనంగా తయారు చేసిన 10 కిలోల పెరుగు బకెట్​ను మార్కెట్​లోకి ప్రవేశపెట్టారు. యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు పెరుగు బకెట్​ను విపణిలోకి విడుదల చేశారు. సామాన్య, మధ్యతరగతి వారికి కూడా విజయ పాల ఉత్పత్తులు అందించాలనే ఉద్దేశంతోనే ఈ పెరుగు బకెట్​ను అందుబాటులోకి తీసుకొచ్చిన్నట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలో మరికొన్ని ఉత్పత్తులు ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు కార్యచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. పాడిరైతులు, వినియోగదారులు తమ సంస్థకు రెండు కళ్లలాంటి వారని అభివర్ణించారు.

ఇదీచదవండి

కొత్త పన్ను రేట్లతో సామాన్యుడికి మిగిలేది ఎంత?

Intro:Ap_vja_46_01_Vijaya_Diary_Curd_Bucket_av_Ap10052
Sai_9849803586
యాంకర్ : కృష్ణ మిల్క్ యూనియన్ యాజమాన్యం వెన్న శాతం తక్కువగా ఉండే టోన్డ్ పాలతో నూతనంగా 10 కిలోల పెరుగు బడ్జెట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు.. ఈమేరకు నూతనంగా ప్రవేశపెట్టిన 3 శాతం వెన్న కలిగి ఉన్న పెరుగు బకెట్ లను కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు స్టాకిస్టులకు అందించి లాంచనంగా ప్రారంభించారు.. సామాన్య మధ్యతరగతి వాళ్లకి కూడా విజయ పాల ఉత్పత్తులు అందుబాటులోకి తేవాలని తాము ఈ మూడు శాతం వెన్న ఉన్న 10 కిలోల పెరుగు బకెట్ లను మార్కెట్లో తీసుకొచ్చామని త్వరలో మరికొన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు.. పాడి రైతులు, వినియోగదారులు తమకు తమ సంస్థకు రెండు కళ్ళ లాంటి వారిని తమ సంస్థ త్వరలో సామాన్యులకు అందుబాటు ధరలో మరిన్ని ఉత్పత్తులను మార్కెట్లోకి వదిలేలా ఒక కార్యాచరణ రూపొందించుకుని చైర్మన్ తెలిపారు..
బైట్ : చలసాని ఆంజనేయులు... కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్..
బైట్ : త్రిపురనేని బాబురావు.. కృష్ణా మిల్క్ యూనియన్ మేనేజింగ్ డైరెక్టర్..

Body:Ap_vja_46_01_Vijaya_Diary_Curd_Bucket_av_Ap10052

Conclusion:Ap_vja_46_01_Vijaya_Diary_Curd_Bucket_av_Ap10052
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.