.
తుళ్లూరులో ఓ వర్శిటీ బస్సు అద్దాలు ధ్వంసం - తుళ్లూరులో బస్సు అద్దాలు ద్వంసం
రాజధాని ప్రాంత ప్రజల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తుళ్లూరు మండలం పెదపరిమిలో ఎస్ఆర్ఎం యూనివర్శిటీ బస్సు అద్దాలను రైతులు ధ్వంసం చేశారు. గుంటూరు నుంచి ఎస్ఆర్ఎం వర్శిటీకి వెళ్తున్న బస్సును అడ్డగించిన రైతులు... రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. కళాశాలను ఎందుకు మూసివేయలేదంటూ ఆగ్రహంతో బస్సు అద్దాలు ధ్వంసం చేశారు.
farmers-break-srm-college-bus-glasses-in-tulluru
.
sample description
Last Updated : Dec 27, 2019, 10:56 AM IST