ఇదికూడా చదవండి
సందడిగా పదోతరగతి విద్యార్థునులకు వీడ్కోలు - krishna
కృష్ణా జిల్లా తిరువూరు జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు సందడిగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
పదోతరగతి విద్యార్థినులకు వీడ్కోలు
కృష్ణా జిల్లా తిరువూరు జిల్లా పరిషత్ అమ్మాయిల పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు సందడిగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆందోళనలు లేకుండా.. ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని ముఖ్య అతిథిగా హాజరైనమార్క్ఫెడ్ ఛైర్మన్ కంచి రామారావు సూచించారు. విద్యార్థినులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, హాల్ టికెట్లు పంపిణీ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఇదికూడా చదవండి