కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద మాజీమంత్రి రావెల కిశోర్ బాబు, మాజీ ఎమ్మెల్యే చిన్న రామకోటయ్యతోపాటు 10 మంది భాజపా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. చలో అమలాపురం కార్యక్రమంలో భాగంగా నిరసనకు బయల్దేరిన నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని జనసేన నాయకుడు చలమలశెట్టి రమేశ్ ఇంటికి తరలించి.. గృహ నిర్బంధం చేశారు.
ఇవీ చదవండి..