వెంటిలేటర్‌పై ఉన్న రోగులకు ఆక్సిజన్ సరిగా అందట్లేదని మాజీ మంత్రి అఖిలప్రియ విమర్శించారు. కర్నూలులో కరోనా రోగులకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌పై వాస్తవాలు తొక్కి పెడుతున్నారని ఆరోపించారు. వెంటిలేటర్ పై ఉన్న రోగులకు ఆక్సిజన్ అందకే చనిపోయారన్న ఆరోపణలపై.. నిపుణులు విచారణ జరిపారని అన్నారు. బయోమెడికల్ ఇంజనీర్ విచారణ జరిపి ఇచ్చిన నివేదికను.. కలెక్టర్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 65 మంది మృతి