ETV Bharat / state

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరం

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎన్నిక కోసం జరిగే పోలింగ్​కు అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సమయం తక్కువగా ఉన్నందున సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి.

author img

By

Published : Apr 4, 2021, 6:19 AM IST

Updated : Apr 4, 2021, 11:34 AM IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లు ముమ్మురం

రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు తక్కువ సమయం ఉండటంతో జిల్లాల్లో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు.

పలు ఏకగ్రీవాలు..

ఇప్పటికే కొన్ని చోట్ల జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు.. చురుగ్గా సన్నాహాలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగుకుండా ఆయా జిల్లాల ఎస్పీలు చర్యలు చేపట్టారు.

సామాగ్రి భద్రం..

అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు, బ్యాలెట్‌ పత్రాలు ఎన్నికల సామాగ్రిని ఎక్కడికక్కడ అధికారులు భద్రపరిచారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని అన్ని జిల్లాల అధికారులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి

: అందరం కలిసి అక్క రత్నప్రభను గెలిపించుకుందాం : పవన్ కల్యాణ్

Last Updated : Apr 4, 2021, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.