ఇదీ చదవండి: మహాలక్ష్మికి ధనలక్ష్మితో అలంకరణ
దుర్గమ్మ ఆదాయం 20 రోజులకు...2 కోట్ల పైనే... - latest durga temple hundi counting news
ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మవారి ఆలయంలో హుండీ ఆదాయం లెక్కించారు. మహా మండపంలో ఆలయ అధికారులు, ఉద్యోగుల సమక్షంలో లెక్కింపు నిర్వహించారు.
దుర్గమ్మ ఆదాయం 2కోట్ల పైనే
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీదుర్గా దేవి అమ్మవారి ఆలయ హుండీల్లో.. భక్తులు వేసిన కానుకలను లెక్కించారు. మహామండపం ఆరో అంతస్తులో ఆలయ అధికారులు, ఉద్యోగుల ముందు హుండీలను తెరచి ప్రక్రియ ప్రారంభించారు. ఇరవై రోజులకు గానూ ముప్పై హుండీల్లో వచ్చిన డబ్బులను లెక్కగట్టారు. 2 కోట్ల 18 లక్షల 65 వేల 266 రూపాయల నగదు, 585 గ్రాముల బంగారు, 6 కేజీల వెండి ఆభరణాలు వచ్చాయని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: మహాలక్ష్మికి ధనలక్ష్మితో అలంకరణ
sample description