యావత్ ప్రపంచాన్ని వాణికిస్తున్న కరోనా వైరస్ను నివారించేందుకు రాష్ట్రంలో విస్తృతంగా చర్యలు తీసుుకుంటున్నారు. అందులో భాగంగానే... గన్నవరం ప్రాంతంలో ప్రతి నిత్యం ఆటోలు, ప్రజా రవాణా వాహనాలలో ఎక్కువ శాతం సామాన్య ప్రజలు ప్రయాణిస్తుంటారు. ముందు జాగ్రత్త చర్యగా తమ కార్యాలయానికి ఫిట్నెస్ తనిఖీకి వచ్చే వాహనాలకు యాంటీ బాక్టీరియ రసాయనాలను స్ప్రే చేస్తున్నట్లు ఇంచార్జ్ మోటార్ వీఐ సంజీవ్ కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి మానవత్వం చాటుకున్న కృష్ణా జిల్లా వాసి