కృష్ణా జిల్లాలో ఈదురు గాలుల బీభత్సానికి అరటి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. నందిగామ మండలంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి అరటి చెట్లు నేలకొరిగాయి. ఓవైపు లాక్డౌన్ మరోవైపు అకాల వర్షం తమను కోలుకోలేని దెబ్బతీశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: