కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ పిలుపు మేరకు... స్థానిక నేతల సాయంతో రాష్ట్రంలో చిక్కుకున్న మలయాళీ వలస కార్మికులు తమ ప్రాంతాలకు వెళ్లారు. కరోనా లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులను... రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వస్థలాలకు చేర్చారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉపాధ్యాయుడి అత్యాశ... అక్రమ మద్యంతో చిక్కాడిలా..!