కృష్ణా జిల్లా నందిగామ స్థానిక గాంధీ సెంటర్లో డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మాస్క్ లేని వాహనదారలకు జరిమానా విధించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా మాస్క్ లేనివారికి డీఎస్పీ కౌన్సిలింగ్ ఇచ్చారు. మాస్కు తప్పనిసరిగా ధరించాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఇది చదవండి 'వైకాపా పాలనలో మహిళలకు రక్షణ లేదు'