ETV Bharat / state

ఉపాధి కోల్పోయిన బ్రాహ్మణులకు సరకుల పంపిణీ - విజయవాడలో లాక్​డౌన్ ప్రభావం

రాష్ట్రంలో లాక్​డౌన్ నిబంధనతో ఆలయాలు మూతపడ్డాయి. ఫలితంగా ఎన్నో బ్రాహ్మణ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటివారికి తెదేపా నేత కేశినేని శ్వేత.. నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

Distribution of Eternal Residence to Brahmin have lost their employment in vijayawada
ఉపాధి కోల్పోయిన బ్రాహ్మణులకు నిత్యవాసరాలు పంపిణీ
author img

By

Published : Apr 28, 2020, 2:00 PM IST

కరోనా లాక్​డౌన్ కారణంగా వివాహాలు, శుభ కార్యక్రమాలు నిలిచిపోయాయి. బ్రాహ్మణ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. సమస్య గుర్తించిన తెదేపా మహిళా నేత కేశినేని శ్వేత.. విజయవాడలోని కేశినేని భవన్​ లో వారికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి కరోనా వ్యాప్తిని నియంత్రించాలని కోరారు.

ఇదీ చదవండి:

రహస్యంగా మృతదేహం ఖననం.. వెలికితీసిన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.