లాక్డౌన్లో భాగంగా కృష్ణా జిల్లా మైలవరంలో అత్యవసర సేవలందిస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి సాయి సేవాదళ్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ చేస్తున్నారు. లాక్డౌన్ నిబంధన మొదలైనప్పటి నుంచే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
ఇదీచదవండి.