ఏపీ మాజీ సైనిక హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో మాజీ సైనికోద్యోగులు రిలే దిక్షలకు దిగారు. గ్రామ సచివాలయ ఉద్యోగ నియామకాలలో మాజీ సైనికులకు రిజర్వేషన్ కల్పించాలని,కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాలలో ప్రత్యేకమైన కార్పోరేషన్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తున్నారని వారు పేర్కొన్నారు. కోర్టు తీర్పు ఆదేశాలను అమలు చేయాలన్నారు.
రిలే నిరాహార దీక్షలకు దిగిన మాజీ సైనికులు - Dharna says ex-soldiers should solve the problem
గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో మాజీ సైనికులకు రిజర్వేషన్ కల్పించి,ప్రాధాన్యత ఇవ్వాలని వారు విజయవాడలో రిలే నిరాహార దీక్షకు దిగారు.

మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించాలని...రిలే దిక్షలు
మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించాలని...రిలే దిక్షలు
ఏపీ మాజీ సైనిక హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో మాజీ సైనికోద్యోగులు రిలే దిక్షలకు దిగారు. గ్రామ సచివాలయ ఉద్యోగ నియామకాలలో మాజీ సైనికులకు రిజర్వేషన్ కల్పించాలని,కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాలలో ప్రత్యేకమైన కార్పోరేషన్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తున్నారని వారు పేర్కొన్నారు. కోర్టు తీర్పు ఆదేశాలను అమలు చేయాలన్నారు.
మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించాలని...రిలే దిక్షలు
Intro:AP_VJA_19_14_EX_ARMY_DHARNA_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) మాజీ సైనికోద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో రెండు రోజుల రిలే దీక్షలకు దిగిన మాజీ సైనికులు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్రామ సచివాలయ ఉద్యోగ నియామకాలలో మాజీ సైనికులకు రిజర్వేషన్ కల్పించాలని, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, మాజీ సైనిక ఉద్యోగి రాజు డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలలో మాజీ సైనికుల కొరకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాజి సైనికులకు ఉపాధి కల్పిస్తున్నారని,ఆ ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పొందుతున్నాయని అన్నారు. మాజీ సైనికులకు కోర్టు తీర్పు ద్వారా వచ్చిన ఆదేశాలను అమలు చేయాలని... జిల్లా కేంద్రాలలో మాజీ సైనిక కార్పొరేషన్ ద్వారా డిఫెన్స్ ట్రైనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి తద్వారా రాష్ట్ర దేశ రక్షణ కోసం భాగస్వామి చేయాలన్నారు. మాజీ సైనికులకు ఆదాయము తో నిమిత్తం లేకుండా తెల్ల రేషన్ కార్డులు జారీ చేయాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని కోరారు.
బైట్... రాజు ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల హక్కుల సాధన సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
Body:AP_VJA_19_14_EX_ARMY_DHARNA_AVB_AP10050
Conclusion:AP_VJA_19_14_EX_ARMY_DHARNA_AVB_AP10050