ETV Bharat / state

స్వర్ణప్యాలెస్​ అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించిన డీజీపీ సవాంగ్ - అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలంచిన డీజీపీ సవాంగ్

విజయవాడ స్వర్ణప్యాలెస్​లో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని డీజీపీ గౌతం సవాంగ్ పరిశీలించారు. ఘటనకు సంబంధించి జరుగుతున్న సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించారు.

dgp gowtham sawang visit vijayawada fire accident place
స్వర్ణప్యాలెస్​ అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలంచిన డీజీపీ సవాంగ్
author img

By

Published : Aug 9, 2020, 11:12 AM IST

విజయవాడ అగ్నిప్రమాద స్థలిని డీజీపీ గౌతం సవాంగ్ పరిశీలించారు. ప్రమాదం జరగటానికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఘటనకు సంబంధించి జరుగుతున్న సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించారు.

ఇదీ చదవండి:

విజయవాడ అగ్నిప్రమాద స్థలిని డీజీపీ గౌతం సవాంగ్ పరిశీలించారు. ప్రమాదం జరగటానికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఘటనకు సంబంధించి జరుగుతున్న సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించారు.

ఇదీ చదవండి:

షార్ట్‌సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగింది- విజయవాడ సీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.