విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో అక్రమ కట్టడాలను అమరావతి మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్ మెండ్ అథారిటీ అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. స్థానిక పీఎస్ఆర్ కాలనీ... ముస్లిం శ్మశానవాటికకు చెందిన స్థలంతోపాటు నదీ పరివాహక ప్రాంతానికి చేరువలో ఉన్నాయి. అంతేగాక జీ+2 అనుమతితో జీ+4 బహుళ అంతస్తు నిర్మించడంపై అధికారులకు ఇటీవల ఫిర్యాదులు అందాయి. స్పందించిన అధికారులు అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలను చేపట్టారు.
రామవరప్పాడులో అక్రమ కట్టడాల కూల్చివేత - Demolition of illegal structures in vijayawada rural
విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో అక్రమ కట్టడాలను అమరావతి మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్మెంట్ అధికారులు కూల్చివేతకు చర్యలు చేపట్టారు.
అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న దృశ్యం