లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పురపాలక సంఘం కార్మికులకు విశ్రాంత ఉద్యోగి చలమాల శంకరరావు సాయం చేశారు. తన మనవరాలు పుట్టినరోజు సందర్భంగా వారికి నిత్యవసర సరకులు అందించారు. తెదేపా మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ తాళ్లూరి రామారావు చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు.
ఇవీ చదవండి.. ఈ పిల్లాడు ప్రపంచాన్ని చూసి నవ్వుకుంటున్నాడు!