ETV Bharat / state

ఇళ్ల పంపిణీ వాయిదా వేయటం మోసపూరితం - cpm protest in vijayawada

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని మూడోసారి వాయిదా వేయటంతో... పేదలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని సీపీఎం నేత బాబూరావు మండిపడ్డారు. విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో నిరుపేదలు ఆందోళన చేపట్టారు.

cpm protest in vijayawada about giving houses to poor people
ఇళ్ల పంపిణీ వాయిదా వేయటం మోసపూరితం
author img

By

Published : Aug 14, 2020, 6:18 PM IST

ఇళ్ల పంపిణీ కార్యక్రమం మూడోసారి వాయిదా వేయటం పేద ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేస్తోందని సీపీఎం నేత బాబూరావు మండిపడ్డారు. విజయవాడలో ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదాపై సీపీఎం ఆధ్వర్యంలో పేదలు నిరసన చేపట్టారు. కోర్టు కేసుల సాకుతో మరోసారి ఇళ్ల పంపిణీ వాయిదా వేయటం మోసపూరితమని, 4లక్షల ఇళ్లను నిర్మించి పేదలకు కేటాయించవద్దని ఏ కోర్టు చెప్పిందని నిలదీశారు. 30 లక్షల ఇళ్ల పంపిణీ చేయవద్దని కోర్టు ఆదేశించిందని చెప్పడం ప్రజలను పక్కదారి పట్టించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించిన మంత్రి సురేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.