విశాఖ సాయినార్ కంపెనీలో గ్యాస్ లీకేజీ ఘటన బాధాకరమని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రమాద మృతులకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గ్యాస్ నిల్వలున్న పరిశ్రమలన్నింటినీ అధికారులు తనిఖీ చేయాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: