ETV Bharat / state

'రోగుల ప్రాణాలతో చెలగాటమాడే అధికారం ఎవరిచ్చారు?' - today cpi ramakrishna fire on telangana police news update

తెలంగాణ పోలీసుల తీరుపై సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు. కరోనా పేషెంట్ల అంబులెన్సులను సరిహద్దులో అడ్డుకోవటంపై ఆగ్రహించారు. పోలీసులకు రోగుల ప్రాణాలతో ఆడుకునే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.

సీపీఐ రామకృష్ణ
సీపీఐ రామకృష్ణ
author img

By

Published : May 10, 2021, 3:52 PM IST

కరోనా పేషెంట్ల అంబులెన్సులను తెలంగాణ సరిహద్దులో పోలీసులు నిలిపివేయడం అమానుషమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. హైదరాబాద్​లో మెరుగైన వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లే అంబులెన్స్ లను పోలీసులు అడ్డుకోవడం తగదన్నారు. రోగుల ప్రాణాలతో చెలగాటమాడే అధికారం తెలంగాణ పోలీసులకు ఎవరిచ్చారని నిలదీశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు.

ఇవీ చూడండి:

కరోనా అనుమానంతో మృతదేహం అడ్డగింత.. పోలీసుల చొరవతో అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.