గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పర్యటించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై అరెస్టయిన రైతుల కుటుంబాలను పరామర్శించారు. రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన రామకృష్ణ... అరెస్టు చేసిన అన్నదాతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: