ETV Bharat / state

దుర్గమ్మ సేవలో సీపీ ద్వారకా తిరుమలరావు

విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.

author img

By

Published : Sep 15, 2019, 1:38 PM IST

దుర్గమ్మ దర్శనం
దుర్గమ్మ సేవలో సీపీ ద్వారకా తిరుమలరావు

విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి వచ్చిన ఆయనకు దుర్గ గుడి అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం సీపీ దంపతులకు పండితులు వేదాశీర్వచనాలు పలికారు. ఈవో సురేశ్​బాబు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందించారు.

దుర్గమ్మ సేవలో సీపీ ద్వారకా తిరుమలరావు

విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి వచ్చిన ఆయనకు దుర్గ గుడి అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం సీపీ దంపతులకు పండితులు వేదాశీర్వచనాలు పలికారు. ఈవో సురేశ్​బాబు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందించారు.

ఇది కూడా చదవండి.

'రెండు నెలల్లో అండర్ పాస్ పూర్తి చేస్తాం'

Intro:Ap_Vsp_92_03_Mrps_Agitation_Arrest_Ab_AP10083
కంట్రిబ్యూటర్:కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) ఎస్సీ కులాల సమన్యాయం కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపడుతున్న మాదిగలను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ వివక్ష నటించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు నినదించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భర్తీ చేయనున్న లక్షా 30వేల ఉద్యోగాలు లో మాల మాదిగలకు, ఉప కులాలకు సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో నవ్యాంధ్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ధర్నా చేపట్టింది.


Body: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకులు సమన్యాయం కావాలని కోరుతూ నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రామ వాలంఎంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్ లో ఎస్సీ రిజర్వేషన్ 15 శాతం లో మాల మాదిగలకు మరియు ఉప కులాలకు జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరి వాటా వారికి కేటాయించి సమన్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.


Conclusion:రాష్ట్ర నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ మరియు రేపు 13 జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు.




బైట్: మాధవరావు, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.