ETV Bharat / state

శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి ఆవు, దూడలు కానుక - శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం తాజా వార్తలు

మోపిదేవి గ్రామంలో ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉయ్యూరుకు చెందిన దాతలు ఆవు, దూడలను కానుకగా ఇచ్చారు. వీటిని ఈవోకు అందజేశారు.

cow and calf giving as gift to srivalli devasena sametha subrahmanya swamy temple in krishna district
ఆలయానికి ఆవు, దూడలు కానుక
author img

By

Published : Jul 6, 2020, 11:38 AM IST

కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో వెలసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దాతలు ఆవు, దూడలను కానుకగా ఇచ్చారు. ఉయ్యూరు గ్రామానికి చెందిన మొరుగుమాల బ్రహ్మయ్య, కృష్ణకుమారి దంపతులు వీటిని ఆలయ ఈవో లీలాకుమార్​కు అందజేశారు. గతంలో కూడా అనేక మంది భక్తులు స్వామి వారికి గోవులు కానుకగా ఇచ్చారని... ప్రస్తుతం గోశాలలో ఇరవైకి పైగా ఆవులు, దూడలు ఉన్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:

సింహాద్రి అప్పన్న స్వామికి ఆఖరి విడత చందన సమర్పణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.