ETV Bharat / state

కరోనా సోకిందనే మనస్తాపంతో దంపతుల ఆత్మహత్య

author img

By

Published : May 21, 2021, 9:17 AM IST

Updated : May 21, 2021, 9:55 AM IST

09:14 May 21

దంపతుల ఆత్మహత్య

              కరోనా మహమ్మారి పచ్చని కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. కరోనా సోకిందనే మనస్తాపంతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన కృష్ణ జిల్లా పెడనలో చోటుచేసుకుంది. గత వారం రోజులుగా కరోనాతో బాధపడుతున్న లీలా ప్రసాద్ (40), భారతి (38) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

ఇదీచదవండి

13 గంటల్లో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

Last Updated : May 21, 2021, 9:55 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.