కృష్ణా జిల్లా నూజివీడు మునిసిపాలిటీ ఐదో వార్డు కౌన్సిలర్ పగడాల సత్యనారాయణ... కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంపై చలించారు. అన్నీ తానై.. మృతదేహాలకు అంతిమ సంస్కారం చేయించారు. అయినవారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సొంత కుటుంబసభ్యులే ముందుకు రాని పరిస్థితుల్లో ఈ కార్యక్రమం చేపట్టిన కౌన్సిలర్ సత్యనారాయణను పలువురు అభినందించారు.
ఇదీ చదవండి: