రాష్ట్రంలో కొత్తగా 56వేల 187 కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా... 551 మందికి పాజిటివ్‌గా తేలింది. కొవిడ్ ధాటికి మరో నలుగురు బలయ్యారు. మొత్తం బాధితుల సంఖ్య 8లక్షల 72వేల 839కి చేరగా.. మృతుల సంఖ్య 7,042కి చేరింది. కరోనా నుంచి ఇప్పటివరకూ 8.6లక్షల మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5వేల 429 కరోనా యాక్టివ్ కేసులున్నాయి
ఇవీ చదవండి