కృష్ణా జిల్లా కైకలూరు కల్లేటికోట పందెపు శిబిరంలో ఘర్షణ చోటుచేసుకుంది. గుండాటలో మోసపోయిన బాధితులకు, నిర్వాహకులకు మధ్య వివాదం చెలరేగింది. ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
ఇదీ చదవండి: జీవితాంతం కలిసి జీవించాలనుకున్నారు...అంతలోనే?