నదులను తలపిస్తున్న కాలనీలు - krishna district floods latest news update
కృష్ణా నది ఉధృతి పెరగింది. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. కాలనీలు నీటమునిగి నదిని తలపిస్తున్నాయి. భూపేష్ గుప్తా నగర్ కాలనీలో ఇళ్లు మునిగి పోయి.. నడుములోతు నీళ్లు నిలిచాయి. ఇంటినుంచి బయటకు రాలేక చాలామంది వరదలోనే ఉన్నారు. కొంత మంది ఇంట్లో వస్తువులను ఎగువ ప్రాంతానికి తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం కాలనీ పరిస్థితిపై మాప్రతినిధి పూర్తి వివరాలందిస్తారు.