కల్నల్ సంతోష్ బాబు భార్య, పిల్లలు... దిల్లీ నుంచి శంషాబాద్‌కు చేరుకున్నారు. తెలంగాణలోని సూర్యాపేటకు రోడ్డు మార్గాన కల్నల్ భార్య, పిల్లలు బయలుదేరారు. సోమవారం రాత్రి చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్‌బాబు అమరుడయ్యారు.
ఇవీ చూడండి: నాన్న కోసం సైనికుడై.. దేశం కోసం అమరుడై..