ETV Bharat / state

మోదీ, అమిత్​షాపై చర్యలు తీసుకోవాలి: చంద్రబాబు - action

మోదీ, అమిత్​షాలు ఎన్నికల నిమయావళిని ఉల్లంఘించారని చంద్రబాబు ఆరోపించారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని దిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు.

చంద్రబాబు(ఫైల్)
author img

By

Published : May 19, 2019, 4:06 PM IST

Updated : May 19, 2019, 4:26 PM IST

మోదీ, అమిత్​షాలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. వారివురూ ఎన్నికల నియమావళి ఉల్లఘించారని ఆరోపించారు. లోక్‌సభ ఏడో విడత ఎన్నికల ప్రచారం తుదిరోజైన 17న మోదీ, అమిత్​షా కలిసి మీడియా సమావేశం నిర్వహించి బెట్టింగ్ గురించి ప్రస్తావిస్తూ చట్ట వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. అంతేకాక నిన్న కేదార్​నాథ్​, బద్రీనాథ్​లో పర్యటించిన మోదీ... అనధికార కార్యకలాపాలు నిర్వహించారని మండిపడ్డారు. గుహల్లో యోగా చేయడం, కొన్ని ప్రాంతాల్లో నడవడం వంటివి అన్ని ఛానళ్లో ప్రసారమయ్యాయని.... ఇవి ఓ మత ప్రజలను ఆకర్షించేలా ఉన్నాయని ఆరోపించారు. బద్రీనాథ్, కేదార్​నాథ్​​ ఆలయాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్​ను ప్రకటించి ఎన్నికల నియమావళి ఉల్లఘించారని ఆరోపించారు. ఇవాళ తుది దశ ఎన్నికల జరుగుతున్నప్పటికీ మోదీ పర్యటనలు అన్నీ ఛానళ్లలో టెలికాస్ట్ అవుతున్నాయని.. ఇది ప్రజలను ఆకర్షించే యత్నమని దుయ్యబట్టారు. అలాగే ఈసీ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అశోక్ లావాసా సూచనలు పరిగణనలోకి తీసుకోకుండా మోదీ, అమిత్​షాలకు క్లీన్ చీట్ ఇవ్వడమేంటని అన్నారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం మోదీ, అమిత్​షాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

tdp, chandra babu, ec , letter, modi, amith shah
చంద్రబాబు లేఖ

Intro:AP_NLR_03_19_PRAJASANGALA_DHIKHALU_RAJA_AVBB_C3
anc
సింహపురి హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలంటూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నాలుగో రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నాలుగవ రోజు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కమ్యూనిస్టు ఐక్యవేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. సింహపురి హాస్పిటల్ సంఘటన జరిగి 20 రోజులు కావస్తున్నా ఇప్పటివరకు హాస్పిటల్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. జిల్లా కలెక్టర్ కేసు నమోదు చేసిన, ఆ కేసును జిల్లా ఎస్పీ పట్టించుకోవడంలేదని ప్రజా సంఘాలు సంగాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మనిషి అవయవాలు అమ్ముకుని లాభాలు ఆర్జిస్తున్న సింహపురి స్పిటల్ పై చర్యలు తీసుకోకపోవడం దారుణం అన్నారు. ఈనెల 22వ తేదీ వరకు లోపు చర్యలు తీసుకోకపోతే, 28 వ తేదీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పూర్తిగా నష్టపోయిన శీనయ్య కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
బైట్స్;1. నరసయ్య, ప్రజాసంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వినర్, నెల్లూరు జిల్లా
2. రమణయ్య, కమ్యూనిస్టు ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ నెల్లూరు జిల్లా

Body:సింహం హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలి

Conclusion:బి రాజా నెల్లూరు
Last Updated : May 19, 2019, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.