రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించడంతో... రాష్ట్ర సరిహద్దుల వద్ద పోలీసులు ప్రత్యేక చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు.
మధ్యాహ్నం 12గంటల తరువాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి వస్తున్న వాహనాలను పరిశీలిస్తూ అత్యవసరమైన వారిని మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. సాధారణ కారణాలతో వచ్చే వారిని వెనక్కి పంపిస్తున్నారు.
ఇదీ చదవండి:
రాష్ట్రంలో కరోనా కల్లోలం... కొత్తగా 21,954 కేసులు, 72 మరణాలు