ETV Bharat / state

Adviser to Government: ప్రభుత్వ సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డి! - ap news

Chandrasekhar Reddy
Chandrasekhar Reddy
author img

By

Published : Sep 27, 2021, 4:57 PM IST

Updated : Sep 27, 2021, 5:22 PM IST

16:55 September 27

Chandrasekhar Reddy

ప్రభుత్వ సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డి నియామకం కానున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఆయన పేరును సాధారణ పరిపాలన శాఖకు సిఫార్సు చేసింది. ఉద్యోగ సేవల విషయంలో సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డి సేవలందించనున్నారు. చంద్రశేఖర్​ రెడ్డి ఏపీఎన్‌జీవో సంఘం అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం ఉంది. నియామకానికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. 

ఇదీ చదవండి

GULAB CYCLONE: బలహీనపడి వాయుగుండంగా మారిన 'గులాబ్' తుపాను

Last Updated : Sep 27, 2021, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.