ETV Bharat / state

ఒడిశా ముఖ్యమంత్రిపై చంద్రబాబు ప్రశంసలు - ఏపీలో కరోనా మరణాలు

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ పాలనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. కరోనా కట్టడికి అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు.

Chandrababu praises  on  Odisha Chief Minister naveen patnayak
చంద్రబాబు
author img

By

Published : Apr 22, 2020, 9:21 PM IST

Chandrababu praises  on  Odisha Chief Minister naveen patnayak
ఒడిశా ముఖ్యమంత్రిపై చంద్రబాబు ప్రశంసలు

కరోనా కట్టడిలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ తీసుకుంటున్న జాగ్రత్తలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. కరోనా నియంత్రణకు అంకితభావంతో పనిచేస్తున్నారని ట్విట్టర్‌లో అభినందించారు. సంక్షోభ సమయంలో సమర్థంగా పాలన అందిస్తున్నారని ఆయన కొనియాడారు.

ఇదీచూడండి.

పేదలకు సరుకులు పంచిన ఎంపీ కేశినేని, మాజీ మంత్రి దేవినేని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.