శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు ఆచరిస్తారు. ఈ రోజు వరలక్ష్మి వ్రతం. దక్షిణ భారతదేశంలో మహిళలు ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు.
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఈ పర్వదిన్నాన్ని పురస్కరించుకుని మహిళలందరికి వరలక్ష్మి వ్రత పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా నిత్య శుభమంగళం కావాలని ఆకాక్షించారు.
ఇదీ చూడండి