ETV Bharat / state

చలో ఆత్మకూరు.. సభ కచ్చితంగా జరుగుతుంది - గుంటూరులో తెదేపా నేతల సమావేశం

వైకాపా బాధితుల శిభిరానికి తెదేపా సీనియర్ నేతలందరు తరలివచ్చారు. ఛలో ఆత్మకూరు..సభ యధాతథంగా కొనసాగుతుందని తెలిపారు. ఉన్నతాధికార్లు వచ్చి హామీ ఇచ్చే వరకు శిభిరాన్ని కొనసాగిస్తామని నేతలు చెప్పారు. బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు.

ఛలో ఆత్మకూరు సభ
author img

By

Published : Sep 10, 2019, 7:11 PM IST

Updated : Sep 10, 2019, 9:13 PM IST

సమావేశంలో మాట్లాడుతున్న తెదేపా నేతలు

తెదేపా ఏర్పాటు చేసిన వైకాపా బాధితుల పునరావాస శిబిరానికి అగ్ర నేతలు తరలివచ్చారు. ఛలో ఆత్మకూరు సభ బుధవారం కచ్చితంగా జరుగుతుందని నేతలంతా తేల్చి చెప్పారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు వచ్చి తమకు హామీ ఇచ్చేవరకు శిబిరం కొనసాగుతుందన్నారు. బాధితుల్ని హోం మంత్రి పెయిడ్ ఆర్టిస్టులని అవమానించారంటూ వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని పోలీసులే చూపాలని బాధితులు కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. ప్రతి బాధిత కుటుంబానికి లక్ష రూపాయలు ఎక్స్ గ్రేషియా, ధ్వంసమైన ఆస్తులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి

వైకాపా బాధితుల శిబిరానికి.. అధికారులు

Intro:స్లగ్:-AP_ONG_51_10_ANNADATHA_RASTHA ROCO_AV_AP10136 text

కంట్రీబ్యూటర్:- కొండలరావు దర్శి 9848450509

జలాశయాల్లో నీళ్లున్నా సాగుకు నీళ్లీవ్వరా?స్పష్టత ప్రకటించని ప్రభుత్వం. అయోమయంలో అన్నదాతలు. ఆవేదనతో రోడ్డేక్కుతున్న రైతన్నలు.

ప్రకాశంజిల్లా కురుచేడుమండలం వెంగాయపాలెం వద్ద వరిసాగుకు నీరివ్వాలని రైతన్నలు ఈరోజు రాస్తారోకో చేశారు. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలవల్ల రాష్ట్రంలోని జలాశయాల్లో నీరునిండుకుండను తలపిస్తున్నాయి.కానీ ప్రభుత్వం మాత్రం ఇంతవరికి సాగుకు నీరిచ్చేవిషయంలో స్పష్టమైన హామీ ఇవ్వకపోవటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. గత నాలుగుసంవత్సరాల నుండి వర్షాభావం వల్ల రైతులు వరిపంటను పండించటానికి నోచుకోలేదు.ఇప్పుడు విస్తా రంగా ఎగువన వర్షాలు కురిసి జలాశయాలు నిండాయి ఐనా కూడా ప్రభుత్వం సాగునీరిచ్చే విషయంలో సరియైన నిర్ణయం తీసుకోకపోవటం వలన అదును దాటిపోతుందని కర్షకులు ఆందోళన చెందుతున్నారు.సాగు అదును దాటి పోయిన తరువాత నీరిచ్చి ప్రయోజనమేమిటని వాపోతున్నారు.ఈరోజు మండలంలోని వెంగాయపాలెం రైతన్నలు వినుకొండ టూ కురుచేడు రొడ్డును దమ్ముచక్రాలు,ముళ్ళకంపను రోడ్డుకుఅడ్డంగా వేసి రాకపోకలను నిలువరించారు. విషయం తెలుసుకున్నకరుచేడు పోలీసులు ఎస్.ఐ.రామిరెడ్డి మరియు సిబ్బంది వెంగాయపాలెం చేరుకొని అన్నదాత లకు నచ్చజెప్పి రాకపోకలనుసాగించారు.ప్రభుత్వం సాగునీరు పై స్పష్టమైన హామీని తొందరలో ప్రకటించనిచో ఆందోళ నలు ఉదృతం చేస్తామని కర్షకులు హెచ్చరిస్తున్నారు. Body:ప్రకాశంజిల్లా దర్శి.Conclusion:.కొండలరావు దర్శి.9848450509
Last Updated : Sep 10, 2019, 9:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.