ETV Bharat / state

వరదలో చిక్కుకున్న కారు... తాళ్ల సాయంతో తీశారు... - vishaka district latest updates

కృష్ణాజిల్లా గన్నవరం మండలం సావరగూడెం ప్రధాన రహదారిపై వరదలో కారు చిక్కుకుపోయింది. తాళ్ల సాయంతో కారును గ్రామస్థులు బయటకు తీశారు.

వరదలో చిక్కుకున్న కారు
వరదలో చిక్కుకున్న కారు
author img

By

Published : Oct 17, 2020, 12:40 PM IST

వరదలో చిక్కుకున్న కారు

కృష్ణాజిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వరదలు పొంగుతున్నాయి. రహదారి వెంట నీరు ప్రవహించటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. గన్నవరం మండలం సావరగూడెం ప్రధాన రహదారిపై ఈ వరదలోనే కారు చిక్కుకుంది. అందులోని వ్యక్తులు క్షేమంగా బయటపడినా కారు మాత్రం వరదలో ఇరుక్కుపోయింది. స్థానికులు తాళ్ల సహాయంతో కారును అతి కష్టమ్మీద బయటకు తీశారు.

ఇదీ చదవండి

కేజీహెచ్​లో కలకలం... భవనంపై నుంచి పడి వృద్ధుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.