కృష్ణాజిల్లా గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. గన్నవరం డిపో నుంచి బయటకు వస్తున్న ఆర్టీసీ బస్సును జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ ఢీకొట్టింది. బస్సు వెనక బాగంలో తగలటంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సు పాక్షికంగా ధ్వంసం కాగా... లారీ డ్రైవర్‌కు గాాయాలయ్యాయి. పోలీసులు అతన్ని 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీచదవండి