ETV Bharat / state

జగన్​కు నిరసన.. ఎమ్మెల్యే అర్ధనగ్న ప్రదర్శన

కేసీఆర్​తో కలిస్తే తప్పేంటి... అని జగన్ చేసిన వ్యాఖ్యలపై కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే అర్దనగ్న ప్రదర్శన చేశారు. రాష్ట్రంపై కుట్రలు పన్నే కేసీఆర్​తో జగన్ కు దోస్తీ ఏంటని మండిపడ్డారు.

author img

By

Published : Mar 26, 2019, 2:35 PM IST

కేసీఆర్ పై జగన్ సానుకూల వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే అర్ధనగ్న ప్రదర్శన
కేసీఆర్ పై జగన్ సానుకూల వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే అర్ధనగ్న ప్రదర్శన
ప్రత్యేక హోదా కోసం తెలంగాణ సీఎం కేసీఆర్​తో కలిస్తే తప్పేంటి అన్న వైకాపా అధ్యక్షుడుజగన్ వ్యాఖ్యలను నిరసిస్తూ..కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఉప్పులూరులో అర్ధ నగ్న ప్రదర్శన చేశారు. ఈ నిరసనలో పెద్ద ఎత్తున గ్రామస్థులు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న కేసీఆర్​తో కలిసి కుట్రలు జగన్ పన్నుతున్నారంటూ బోడె ప్రసాద్ ఆక్షేపించారు.

ఇవీ చూడండి.

ఓట్లు తొలగించమంది వైకాపా వారే...

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు పంపగలరు
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_46_26_Narasimhudi_Bramha_Rahostvam_AV_C8

Body:ఆనంతపురం జిల్లా శ్రీఖాద్రీలక్ష్మినరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా లక్ష్మీ సమేత నారసింహుడు బ్రహ్మ రథం పై తిరువీధుల్లో విహరిస్తూ భక్తకోటికి దర్శనం ఇవ్వనున్నారు. స్వామివారి రథోత్సవానికి ముందు అర్చక స్వాములు కలశస్థాపన చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మరథాన్ని రకరకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. తిరువీధుల్లో విహరించే స్వామి వారిని దర్శించుకునెందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో పట్టణం రద్దీగా మారింది

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.