ETV Bharat / state

'తప్పును కప్పిపుచ్చేందుకే తప్పుడు సమాచారం ఇస్తున్నారు' - uyyuru latest protest

కృష్ణా జిల్లా ఉయ్యూరు విగ్రహం ధ్వంసం ఘటనపై భాజపా నేతలు నిరసన చేపట్టారు. ఈ ఘటనకు కారకులైన వారిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

bjp leaders protest in uyyuru krishna district
కృష్ణా జిల్లా ఉయ్యూరు విగ్రహం ధ్వంసం ఘటన
author img

By

Published : Jan 3, 2021, 5:02 PM IST

కృష్ణా జిల్లా ఉయ్యూరు శివాలయంలోని నవగ్రహ విగ్రహాలలో ఓ విగ్రహం చేయి విరిగిన ఘటనపై భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. కరోనా లాక్​డౌన్​కు ముందు పూజలు నిర్వహిస్తున్న సమయంలో... పొరపాటున విగ్రహం ధ్వంసమైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ వివరణపై ఆగ్రహం వ్యక్తం చేసిన భాజాపా నేతలు... తప్పును కప్పిపుచ్చేందుకే ఆలయ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి.

'ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ, కేశఖండనకు అనుమతి లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.