ఇవీ చదవండి..
పెనమలూరు ప్రచారంలో వైకాపా అభ్యర్థి - ప్రచారం
కృష్ణా జిల్లా పెనమలూరులో ప్రధాన పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. మచిలీపట్నం వైకాపా ఎంపీ అభ్యర్థి బాలశౌరి నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహించారు.
బాలశౌరి ఎన్నికల ప్రచారం
కృష్ణా జిల్లా పెనమలూరులో ప్రధాన పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. మచిలీపట్నం వైకాపా ఎంపీ అభ్యర్థి బాలశౌరి నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. పెనమలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పార్థసారథితో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ప్రధాన రహదారుల వెంట తిరుగుతూ నవరత్నాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. తెదేపా ప్రవేశపెట్టిన పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవపథకాలు ఓట్ల కోసం పెట్టినవని విమర్శించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఇవీ చదవండి..
Intro:ATP:- గత నాలుగేళ్లలో తెదేపా చేసిన అభివృద్ధిని చూశారని మళ్లీ అధికారం ఇస్తే వంద రెట్లు అభివృద్ధి చేసి చూపిస్తామని అనంతపురం అర్బన్ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. ప్రచారంలో భాగంగా నగరంలోని శాంతి నగర్, సోమనాథ్ నగర్ రంగస్వామి నగర్ పలు ప్రాంతాల్లో పార్టీ శ్రేణులతో కలిసి భారీ ప్రచారం నిర్వహించారు.
Body:రాష్ట్రంలోనే ఏ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ చేపట్టిందని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేశామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయని మళ్లీ అధికారం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. ప్రజలు ఈ అభివృద్ధిని గమనించి మళ్లీ ఎమ్మెల్యే గా తనను, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ని గెలిపించాలని ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
బైట్.... వైకుంఠం ప్రభాకర్ చౌదరి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి
Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.