ఈ నెల 21న జరిగే మత్స్యదినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా మత్స్యశాఖ నుంచి అవార్డు అందుకోనుందని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ స్పష్టం చేశారు. మత్స్య రంగంలో కృష్ణాజిల్లా రైతులు చేసిన కృషిని కలెక్టర్ ప్రశంసించారు. ఈ రంగం నుంచి జిల్లా రైతులు అత్యధిక ఆదాయం అందుకోవటం రాష్ట్ఱాభివృద్ధికి మేలు జరుగుతోందన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ రైతులు తమ ఆక్వా ఉత్పత్తులు అమ్ముకునేందుకు చేసిన ఏర్పాట్లే అవార్డు రావటానికి కారణమన్నారు.
ఇదీచదవండి