ETV Bharat / state

గొడవను ఆపటానికి వెళ్లాడు... గాయపడి వచ్చాడు - కానిస్టేబుల్​పై దాడి న్యూస్

కృష్ణా జిల్లా గుడివాడ మండలం వలివర్తుపాడులో విచారణకు వెళ్లిన ఓ కానిస్టేబుల్​పై దాడి జరిగింది. గ్రామంలో భార్యభర్తల వివాదంపై 112 నెంబర్​కు మహిళ ఫోన్​ చేయగా గుడివాడ గ్రామీణ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ కృష్ణంరాజు ఘటనాస్థలానికి వెళ్లాడు. అనంతరం విచారణ చేస్తోన్న సమయంలో మహిళ భర్త ఆగ్రహంతో కానిస్టేబుల్​పై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్​ను గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విచారణకు వెళ్లిన కానిస్టేబుల్​పై దాడి
విచారణకు వెళ్లిన కానిస్టేబుల్​పై దాడి
author img

By

Published : Feb 13, 2020, 11:59 PM IST

విచారణకు వెళ్లిన కానిస్టేబుల్​పై దాడి

విచారణకు వెళ్లిన కానిస్టేబుల్​పై దాడి

ఇదీ చూడండి:

పెళ్లిలో చికెన్ లొల్లి.. ఇరువర్గాల రాళ్ల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.